ACB Raids On AP Town&Country Planning Officer House బంగారం గుట్టలు, నోట్ల కట్టలు | Oneindia Telugu

2017-09-26 1

Anti-Corruption Bureau (ACB) sleuths on Monday unearthed disproportionate assets worth more than Rs 500 crore from AP Town and Country Planning director Golla Venkata Raghu and his benami Nalluri Sivaprasad after raids in 23 different locations across the state on Monday.
నాలుగు రోజుల్లో పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. ఏసీబీ దాడులు జరిగాయి. దీంతో అతడు చేసిన భారీ అవినీతి, అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అంతేగాక, అవినీతి, అక్రమాల ద్వారా సంపాదించిన రూ.500కోట్లకుపైగా ఆస్తులకు ఇద్దరు బినామీలను ఏర్పరచుకున్నాడు.